Experiencing Divine Presence: A Deep Dive into Raja Nee Sannidhilo Song Lyrics and Its Profound Impact Across Andhra Pradesh, Telangana, and Global Telugu Worship
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా song రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా (2) నేనుండలేనయ్యా నే బ్రతుకలేనయ్యా (2) నీవే లేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా (2) ||రాజా|| నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకొనే విలువైన అవకాశం (2) కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును (2) నీవే రాకపోతే నేనేమైపోదునో (2) ||నేనుండలేనయ్యా|| ఒంటరి పోరు నన్ను విసిగించినా మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా (2) … Read more